PLD: ముప్పాళ్ళ మండలంలోని ఇరుగుపాలెం, మాదలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. వర్షాభావంతో పత్తి ఎదుగుదల లోపించినట్లు ఏఓ శేషుబాబు గుర్తించారు. దీనిని తట్టుకునేందుకు పశువుల ఎరువుతో కలిపిన మైకోరైజాను మొక్కల మొదళ్లలో వేయాలని, లీటర్ నీటికి 10 గ్రాముల 'మల్టీకే' చొప్పున వారంలో 2-3 సార్లు పిచికారీ చేయాలని సూచించారు.
వార్తలు
'బెట్టనుంచి పత్తి రక్షణకు జాగ్రత్తలు'


