హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం'

NZB: జిల్లాలో విద్యనందించే ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. విద్యారంగా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తపస్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద చేస్తున్న ధర్నాకు ఆయన మంగళవారం సంఘీభావం తెలిపారు.