KMR: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌ను ఆయన కార్యాలయంలో మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రితో చర్చించారు.
వార్తలు
మంత్రిని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే


