హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కాటేసిందని పామునే కొరికి చంపేశాడు!

కాటేసిందని పామునే కొరికి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో జరిగింది. ఫరూఖ్ అనే యువకుడిని పాము కాటేసిందని.. ఆగ్రహంతో అదే పామును పట్టుకుని తలను కొరికి చంపేశాడు. చికిత్స కోసం పామును చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చినా, భయంతో ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. చివరకు 4 కి.మీ నడిచి ఆసుపత్రికి చేరుకున్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.