దేశంలో కార్మిక సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి మాండవీయ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కార్మికుల సంఖ్య 15 కోట్లు దాటిందని, ESI సేవలు పొందుతున్న వారి సంఖ్య రెట్టింపైందని చెప్పారు. 94 కోట్ల మందిని సామాజిక భద్రత పరిధిలోకి తెచ్చామన్నారు. 29 లేబర్ కోడ్‌ల స్థానంలో 4 కొత్త కోడులను తీసుకువచ్చామని, ఏడాది పనిచేసినా గ్రాట్యుటీ అందేలా నిబంధనలు అమల్లోకి తెచ్చామన్నారు.
వార్తలు
కార్మిక సంక్షేమమే లక్ష్యం: కేంద్రమంత్రి


