హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

2027 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీ వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటుతో మొత్తం రూ. 6.51 లక్షల కోట్ల నికర పన్నులు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22 శాతం పెరిగి రూ. 2.40 లక్షల కోట్లకు చేరగా.. నాన్-కార్పొరేట్ పన్నులు 12శాతం వృద్ధితో రూ. 3.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.