హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: నేర నియంత్రణపై రాజీ లేదు: ఎస్పీ

MLG: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో అర్థ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, గుడుంబా, కల్తీ మద్యం నియంత్రణకు బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు.