హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్.కృష్ణయ్య దీక్షకు తాండూర్ బీసీల మద్దతు

VKB: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు తాండూర్ నియోజకవర్గం నుంచి భారీ మద్దతు లభించింది. నియోజకవర్గానికి చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, వివిధ బీసీ సంఘాల నాయకులు మంగళవారం భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుని దీక్షా శిబిరం వద్ద ఆయనకు సంఘీభావం ప్రకటించారు.