హైదరాబాద్: 28°C
వార్తలు

SIR ప్రక్రియ పరిశీలించిన నత్తి మల్లేష్

MDK: మనోహరాబాద్ మండలంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నత్తి మల్లేష్ ముదిరాజ్ పరిశీలించారు. మనోహరాబాద్‌లో మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్‌తో కలిసి 'SIR' ఎన్యుమరేషన్ ఫారాలు పూరించడం, ఎంట్రీలను పరిశీలన చేశారు. 'SIR' ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా కొనసాగాలని, ఏ ఒక్క ఓటర్‌కు అన్యాయం జరగరాదన్నారు.