హైదరాబాద్: 28°C
వార్తలు

వెట్టిచాకిరీ.. కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం

వెట్టిచాకిరీ, బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించింది. దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 30 రోజుల్లోపు ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది.