హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్య సేవల కోసం ప్రత్యేక యాప్

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఇందులో భాగంగా 'Nalam TN' అనే సమగ్ర డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను చెన్నై వేదికగా సీఎం విజయ్ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వ ఆరోగ్య సేవలను ఒకే చోట అందించేలా చర్యలు చేపట్టారు.