హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ విదేశాలకు వెళ్లి పోయారు: Dy.CM

TET పేపర్ లీక్ కాకముందే పోలీసులు ముఠాను పట్టుకున్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు ఉంటాయన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉంటూ.. వయనాడ్ వంటి విషాదాలు జరిగినప్పుడు విదేశాలకు వెళ్లి, ప్రధాని మోదీపై ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, ఇది దేశాన్ని అవమానించడమేనంటూ తీవ్రంగా మండిపడ్డారు.