హైదరాబాద్: 28°C
వార్తలు

111వ రోజుకు నంది కొట్కూరు దీక్షలు

NDL: పిట్టాల్లా రాలిపోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కారించుటకు నాయకులు ముందుకు రాకపోవడం దేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని అవమానించడమేనని జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. నంది కొట్కూరులో GO.NO.98 అమలు చేయాలని నేడు చేపట్టిన దీక్షలు 111వ రోజు చేరింది. నాయకులు మొండి వైఖరి వీడి, ఆగస్టులో ప్రకటించే రెండవ జాబ్ క్యాలెండర్‌లో ముంపు బాధితులకు అవకాశం కల్పించాలన్నారు.