KRNL: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నమస్తే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్యశిబిరంలో రక్తపోటు, రక్త చక్కెర, ఈసీజీ, నేత్ర, దంత తదితర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. నగర పరిశుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.
వార్తలు
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యం


