హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో 'అరైవ్ అండ్ అలైవ్' పేరుతో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఎస్ఐ యాకూబ్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలనారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు.