VKB: మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం, రైతులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు కొడంగల్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సీఎంపై వెంటనే కేసు నమోదు చేసి ప్రజాస్వామ్యని కాపాడాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని దామోదర్ రెడ్డి, మధుసూదన్ యాదవ్ తదితర నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు


