ప్రధాని మోదీ 'భారత్ టెక్స్'ను ప్రారంభించారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. భారత్ టెక్స్ ప్రపంచవ్యాప్తంగా ఓ ప్రధాన వస్త్ర పరిశ్రమ కార్యక్రమంగా మారిందని కొనియాడారు. 130కి పైగా దేశాల నుంచి కొనుగోలుదారులు వచ్చారని తెలిపారు. మోదీ 56 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేస్తున్నారని, 60 వేల మందికి పైగా ప్రదర్శనకారులు వచ్చారని పేర్కొన్నారు.
వార్తలు
'భారత్ టెక్స్' అంతర్జాతీయ పరిశ్రమ: కేంద్రమంత్రి


