హైదరాబాద్: 28°C
వార్తలు

ఎత్తైన మడులతో వరి సాగుకు సూచనలు

ASR: చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. బాల హుస్సేన్ రెడ్డి ఎత్తైన మడులపై వరి నారుమడి, వరుస పద్ధతిలో నాట్లు వేయడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు.