గుజరాత్‌లోని ప్రసిద్ధ అంబాజీ ఆలయంలో మే 5న జరిగిన దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగదు లెక్కించే సమయంలో ఆలయ ఉద్యోగి కరెన్సీ నోట్లను తన కాళ్ల కింద దాచిన దృశ్యాలు సీసీటీవీ రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
మరో ప్రముఖ ఆలయంలో చోరీ


