MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 548 వెంచర్‌లో 10% భూమిపై వివాదం నెలకొంది. ఈ స్థలాన్ని అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి గ్రామపంచాయతీ తీర్మానం చేసినప్పటికీ, అదే భూమిని రిజిస్ట్రేషన్ చేసి మసీదు నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని సామాజిక కార్యకర్త కోసిగి వెంకటయ్య కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
వార్తలు
ముదిరెడ్డిపల్లి వెంచర్‌లో 10% భూమి వివాదం


