SRPT: మంత్రి ఉత్తమ్, MP రఘువీర్ రెడ్డి, MLC శంకర్ నాయక్ సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను AICC సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. SRPT పట్టణం 20వ వార్డుకు చెందిన MD ఖాజా అఫ్జలుద్దీన్, పెన్‌పహాడ్ (M) మాచారానికి చెందిన బొమ్మకంటి వెంకన్న చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
వార్తలు
లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ


