హైదరాబాద్: 28°C
వార్తలు

దేశాభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర: కిషన్ రెడ్డి

BHPL: జిల్లాలోని కేటీకే-8 సింగరేణి గనిలో సింగరేణి భరోసా యాత్రలో భాగంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు అప్పని శ్రీనివాస్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచంద్రరావు హాజరైయ్యారు. దేశ అభివృద్ధికి ఇంధనంగా నిలుస్తున్న సింగరేణి కార్మికుల కృషి దేశానికి ఎంతో విలువైనదని కొనియాడారు.