తెలంగాణలోని వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 2028 జూన్ 28.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ప్రత్యేక సమయం కేటాయించి వారు కోరిన సమయానికి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
వార్తలు
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక అప్‌డేట్


