హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పంట బీమాపై రైతులకు ఎమ్మెల్యే అవగాహన

KRNL: ఆదోని (మం) ఆరెకల్ గ్రామంలో ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి రైతుల పొలాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నీనో ప్రభావం దృష్ట్యా ప్రతి రైతు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. పంట బీమా నమోదు గడువును పొడిగించాలని, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.