CTR: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారుల సంఘ నూతన అధ్యక్షురాలిగా పుంగనూరు ICDS-CDPO రాజేశ్వరి ఎన్నికయ్యారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా భారతి, కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా సుగుణ, సభ్యులుగా రాజమ్మ, నాగవేణి, జహరబి, భాగ్యమ్మలను ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షురాలు తెలిపారు.
వార్తలు
జిల్లా అధ్యక్షురాలుగా రాజేశ్వరి


