AP: వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు నిర్వహించారు. RTGS, దేవాదాయశాఖ, RTC, రోడ్డు భవనాలు, అగ్నిమాపక సేవలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో యూరియా లభ్యతపై కూడా సీఎం సమీక్షించారు. రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
వార్తలు
యూరియా లభ్యతపై CM సమీక్ష


