ఓటరు జాబితా సవరణ గడువును జూలై 31 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. అదే రోజున ముసాయిదా జాబితా విడుదల కానుంది. దీనిపై అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు స్వీకరిస్తారు. అనంతరం అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నారు.
వార్తలు
ఓటరు జాబితా సవరణకు గడువు పొడిగింపు


