PLD: నరసరావుపేటలో ఈ నెల 17న కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంకు సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇంఛార్జ్ ఎస్పీ, కేంద్ర భద్రతా బృందాలు, పోలీసు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, ప్రజా సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
వార్తలు
సీఎం, కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన


