NLR: ముసునూరు టోల్ ప్లాజా వద్ద కొందరు రాజకీయ నేతలు, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులమంటూ టోల్ రుసుం చెల్లించకుండా వాహనాలను అనుమతిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం..కొందరు తమ హోదాను చూపిస్తూ టోల్ రుసుం చెల్లించకుండా టోల్ ప్లాజాను దాటుతున్నారని, దీంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని ప్రజలు వాపోతున్నారు.
వార్తలు
ముసునూరు టోల్ ప్లాజాలో 'ఫ్రీ టోల్' ఆరోపణలు


