హైదరాబాద్: 28°C
వార్తలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం

AP: విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టులో సీబీఐ విచారణ పిటిషన్‌ను సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఉపసంహరించుకున్నారు. తన ప్రమేయం లేకుండానే పిటిషన్ దాఖలైందని విజయలక్ష్మి తెలిపారు. రేపటి విచారణకు ముందు పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం గమనార్హం.