హైదరాబాద్: 28°C
వార్తలు

ఆత్మకూరు టాప్.. నెల్లూరు రూరల్ లాస్ట్..!

నెల్లూరు జిల్లాలో ఓటర్ల ఎన్యూమరేషన్ డిజిటైజేషన్ ప్రక్రియకు నేడే ఆఖరి గడువు కావడంతో ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఆత్మకూరు 100%తో అగ్రస్థానంలో నిలవగా, సర్వేపల్లిలో 99.84 శాతంతో ఉండగా నెల్లూరు రూరల్లో 90.68 శాతంతో జిల్లాలోనే ఆఖరి స్థానంలో ఉంది. గూడూరు 92.15 శాతం ఉంది.