KKD: ఏపీ వ్యాప్తంగా 12 జిల్లాలకు నూతన DM&HO నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. అనకాపల్లి, కాకినాడ, అనంతపురం జిల్లాల డీఎంహెచ్‌ఓలను బదిలీ చేసి, వారికి ఇతర విభాగాలలో పోస్టింగ్‌లు ఇచ్చారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, చిత్తూరు, వైఎస్సార్ కడప, పశ్చిమగోదావరి జిల్లాలకు కొత్త డీఎంహెచ్‌ఓలను కేటాయింపు.
వార్తలు
'12 జిల్లాలకు నూతన డీఎంహెచ్‌ఓల నియామకం'


