ఢిల్లీలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష 17వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని బీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన కండరాల క్షీణతతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అంతేకాకుండా బరువు 8.5 కేజీలు తగ్గారని, బీపీ కూడా డౌన్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
క్షీణించిన వాంగ్ చుక్ ఆరోగ్య పరిస్థితి


