AP: రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ ఖర్చు చేసింది రూ.2 వేల కోట్లు మాత్రమే అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.12 వేల కోట్లు వెచ్చించిందని.. మరో రూ.10 వేల కోట్లు కోటాయించిందని తెలిపారు. 'అప్పటి BRS ప్రభుత్వమే రాయలసీమ లిఫ్టును ఆపించిందని హరీష్ రావు ప్రకటించారు. కానీ.. వైసీపీ నేతలు కూటమిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు' అని మండిపడ్డారు.
వార్తలు
'కూటమిపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు'


