హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కోటప్పకొండ సత్రంలో భక్తుల ఇబ్బందులు!

PLD: నరసరావుపేట కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నదాన సత్రంలో భోజనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలలో నిరీక్షించాల్సి వస్తోంది. తగిన కూర్చునే వసతి, క్యూ నిర్వహణ, ఇతర సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు. అన్నదాన సత్రంలో అదనపు ఏర్పాట్లు చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతున్నారు.