AP: ఆంధ్రా కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి పర్యాటకులకు ఇకపై సరికొత్త అనుభూతి పంచనుంది. APTDC ఆధ్వర్యంలో అత్యాధునిక వసతులతో లంబసింగి ముస్తాబవుతోంది. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో కేరళ తరహాలో నిర్మిస్తున్న గ్లాంపింగ్ డోమ్ టెంట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించనున్నారు. అలాగే, స్థానికులకు ఉపాధి కల్పనలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారింది.
వార్తలు
లంబసింగిలో కేరళ తరహాలో డోమ్ టెంట్లు


