పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేతన్ తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి భావోద్వేగపూరిత లేఖ రాశారు. కుమారుడి హత్యతో తన ప్రపంచమంతా నాశనమైందని పేర్కొంది. ఈ హత్యపై న్యాయం ఆలస్యమయ్యే ప్రతిరోజూ తన బాధ మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. కేతన్ మృతికి కారకులను వెంటనే కఠిన శిక్ష విధించాలని మోదీని అభ్యర్థించింది.
వార్తలు
మోదీకి కేతన్ తల్లి భావోద్వేగ లేఖ


