KRNL: జబర్దస్త్ కమెడియన్ శాంతకుమార్ కుటుంబ సమేతంగా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామదేవత మాంచాలమ్మ దేవి, బృందావనాన్ని దర్శించిన అనంతరం రథోత్సవ సేవలో పాల్గొని రథాన్ని లాగారు. శాంతకుమార్‌ను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపారు.
వార్తలు
మంత్రాలయంలో జబర్దస్త్ కమెడియన్!


