NTR: నందిగామలో బీజేపీ రాష్ట్ర నాయకులు షేక్ సైదా ఓటు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. 79 ఏళ్ల వయస్సులో గత 60 సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఆయన, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వివరించినా స్పందన లేదని తెలిపారు. వెంటనే విచారణ జరిపి, షేక్ సైదా ఓటును పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
బీజేపీ నాయకుడు షేక్ సైదా ఓటు గల్లంతు


