KMM: డైనింగ్ హాల్, వంటశాల, డ్రైనేజీ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి వర్షాకాలంలో పారిశుద్ధ్యం, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ సాయి కృష్ణారెడ్డి ఆదేశించారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల బాలికల పాఠశాల & జూనియర్ కళాశాల హాస్టల్‌ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
వార్తలు
పాఠశాల కళాశాలలను తనిఖీ చేసిన కమిషనర్


