బీహార్ కతిహార్ జిల్లాలో పాక్ ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మహమ్మద్ అహద్‌గా అధికారులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాక్ ఉగ్రవాది రాణా హసీన్‌తో నిందితుడు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
వార్తలు
పాక్‌తో లింకులు.. బీహార్ యువకుడి అరెస్ట్!


