హైదరాబాద్: 28°C
వార్తలు

ఆలయాల్లో నరసింహా రావు ప్రత్యేక పూజలు

సత్యసాయి: సోమందేపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయాల్లో పెనుకొండ నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు, రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య పాల్గొన్నారు.