హైదరాబాద్: 28°C
వార్తలు

'2002 మ్యాపింగ్ డాటా BLO లకు అందజేయాలి'

ASF: రెబ్బెన మండల రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో గోలేటిలో BLO లు మంగళవారం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓటర్లకు అందజేసిన SIR ఫారమ్స్ ఫిల్ చేసి రిటర్న్ ఇవ్వాలని, 2002 మ్యాపింగ్ డాటా ఖచ్చితంగా BLO లకు అందజేయాలని వారు అన్నారు. అందరివీ డాటా మాక్సిమం దొరుకుతుందని దొరకని వారు CEO తెలంగాణ వెబ్ సైట్స్‌లో అందుబాటులో ఉంటుందని అన్నారు.