హర్మూజ్ జలసంధిలో యూఏఈ చమురు నౌకలపై ఇరాన్ చేసిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌కు సమన్లు జారీ చేసింది. అలాగే ఈదాడిలో గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వార్తలు
ఇరాన్ ఉప దౌత్యవేత్తకు భారత్ సమన్లు


