హైదరాబాద్: 28°C
వార్తలు

నారాయణఖేడ్ లో సందడిగా పశువుల సంత

SRD: నారాయణఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన వారపు సంత జనంతో కిక్కిరిసింది. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల రైతులు ఆవులు, గేదెలు, మేకలను విక్రయించేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. పశువుల కొనుగోలుకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు రావడంతో సంత ప్రాంగణం సందడిగా మారింది. మధ్యాహ్నం వరకు క్రయవిక్రయాలు జోరుగా సాగాయి.