హైదరాబాద్: 28°C
వార్తలు

బాలింతల వరుస మరణాలు.. ప్రజలు ఆందోళన

రాజస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం బాలింతల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మే నెల నుంచి ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ప్రసవం తర్వాత కిడ్నీలు దెబ్బతిని మరో ఏడుగురు చికిత్స పొందున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మరణాలపై సీరియస్ అయిన ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ ఘటనతో రాష్ట్రంలో మాతృత్వ ఆరోగ్య సేవలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.