PLD: రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో డెంగ్యూ, వర్షాకాల వ్యాధులపై హెల్త్ అసిస్టెంట్ సురేష్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, కూలర్లు, నీటి డ్రమ్‌లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలను తరచూ శుభ్రం చేయాలని సూచించారు. దోమతెరలు ఉపయోగించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం ద్వారా దోమల నివారణ సాధ్యమని తెలిపారు.
వార్తలు
VIDEO: 'దోమల నివారణతోనే డెంగ్యూకు చెక్'


