SDPT: హుస్నాబాద్ పట్టణంలోని మహమ్మదాపూర్ రోడ్డులో ఉన్న చిన్న కుమ్మరికుంట కబ్జాకు గురవుతోందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 81లో ఉన్న కుంట భూమిని కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. కుంటకు పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే పనులకు అడ్డంకులు కల్పిస్తున్నారని తెలిపారు.
వార్తలు
కుమ్మరికుంట కబ్జాపై రైతుల ఆందోళన


