ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పహల్గామ్ ఉగ్రదాడి కేసుకు సంబంధించి జమ్మూ కోర్టు నిందితుడికి ఈ వారెంట్ జారీ చేసింది. ఈ ఉగ్రదాడి కేసుపై NIA దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఈ దాడికి పాక్‌లో కుట్ర జరిగిందని NIA తెలిపింది. ఈ కుట్రకు ప్రధాన సూత్రదారి హఫీజ్ అని అధికారులు చెప్పడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
వార్తలు
ఉగ్రవాదికి నాన్ బెయిలబుల్ వారెంట్


