AKP: ఎస్టీ జాతాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మక, మండంగి ఆరిక,కొండ గొర్రె తదితర ఇంటిపేర్లు ఉన్న సామాజిక వర్గాన్ని మార్చేసి వీరందరికీ ఓసి సర్టిఫికెట్లను ప్రభుత్వ అధికారులు జారీ చేశారు. తప్పును సరిదిద్దాల్సిన విఆర్వో తనకి ఏమి సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపించారు. మన్యం జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
వార్తలు
ఎస్టీలను కాస్త ఓసీలను చేసేశారు!


